Month: February 2023

రేవంత్‌రెడ్డిపై కోడిగుడ్లతో దాడి

February 28, 2023

రేవంత్‌రెడ్డిపై కోడిగుడ్లతో దాడి భూపాలపల్లి: భూపాలపల్లిలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి సభలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. రేవంత్‌ సభలో మాట్లాడుతుండగా బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేశారు. రాళ్ల దాడిలో కాటారం ఎస్‌ఐ శ్రీనివాస్‌ గాయపడ్డారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పరస్పరం ఘర్షణకు దిగడంతో వారిని పోలీసులు చెదరగొట్టారు. రేవంత్‌ గోబ్యాక్‌ అంటూ బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఎమ్మెల్యే గండ్ర అనుచరులు పనేనంటూ రేవంత్‌రెడ్డి […]

Read More

మద్యం మత్తులో ఎస్సైని కాలుతో తన్నిన యువకుడు.. వైరల్ అవుతున్న వీడియో

February 28, 2023

మద్యం మత్తులో ఎస్సైని కాలుతో తన్నిన యువకుడు.. వైరల్ అవుతున్న వీడియో Drunken Drive: కారును ఆపిన పోలీసులకు “నెల్లూరి పెద్దారెడ్డి” పేరు చెబుతూ బిల్డప్ బాబాయ్‌గా బ్రహ్మానందం ఓ సినిమాలో పండించిన హాస్యం అంతా ఇంతా కాదు. హైదరాబాద్ లో మద్యం మత్తులో ఓ యువకుడు హంగామా సృష్టించాడు. డ్రంకన్ డ్రైవ్ చేస్తున్న పోలీసులపై దురుసుగా ప్రవర్తించాడు. ఏకంగా ట్రాఫిక్ సీఐపై కాలుతో తన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. […]

Read More

ప్లే స్కూల్ ప్రిన్సిపాల్ సూసైడ్.. కారణమదేనా?

February 28, 2023

ప్లే స్కూల్‌ ప్రిన్సిపాల్‌ బలవన్మరణం భర్త వేధింపులే కారణం? ఆరిలోవ: స్థానిక పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ ప్లే స్కూల్‌ ప్రిన్సిపాల్‌ ఆత్మహత్య చేసుకున్నారు. ఎస్‌ఐ సూర్యనారాయణ తెలిపిన వివరాలివీ.. మువ్వల అలేఖ్య(29), ఆమె భర్త నరేష్, వారి ఇద్దరు పిల్లలు, కుటుంబ సభ్యులతో కలసి ఎంవీపీకాలనీలో నివాసముండేవారు. ఏఆర్‌లో కానిస్టేబుల్‌ అయిన నరేష్‌ ప్రస్తుతం సీబీఐ విభాగంలో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు. భార్యాభర్తల మధ్య కొన్నేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. రెండేళ్ల కిందట అలేఖ్య తన ఇద్దరు పిల్లలతో కలసి […]

Read More

ప్రీతి కేసులో కొత్త ట్విస్ట్‌.. వేధింపులతోపాటు రూ.50 లక్షల అడ్మిషన్‌ బాండ్‌

February 28, 2023

ప్రీతి కేసులో కొత్త ట్విస్ట్‌.. వేధింపులతోపాటు రూ.50 లక్షల అడ్మిషన్‌ బాండ్‌ వేధింపులతోపాటు రూ.50 లక్షల అడ్మిషన్‌ బాండ్‌ కూడా ఈ అఘాయిత్యానికి కారణమే! అంత మొత్తం ఎలా కడతావంటూ నాన్నతో ఆమె చివరి మాటలు ఎంబీబీఎస్‌ పీజీ సీటు రావడం ఒక ఎత్తయితే ఆ మూడేళ్ల కోర్సు పూర్తి చేయడం కూడా ఓ సవాల్‌.. ఎందుకంటే.. ఇటు తరగతులతోపాటు ప్రాక్టికల్‌గా ఆస్పత్రుల్లో సీనియర్లతో కలిసి పనిచేయడం, వారి ఆలోచనలకు తగ్గట్టుగా నడవడం అనేది ఓ చాలెంజ్‌ […]

Read More

మధిర లో వృద్ధుడి పై పంది దాడి

February 28, 2023

మధిర లో 75 సంవత్సరాల వృద్ధుడు పై పంది దాడి గాయాలతో బయటపడ్డ వృద్ధుడు మధిర మున్సిపాలిటీలో విచ్చలవిడిగా పందులు తిరుగుతున్న పట్టించుకోని మున్సిపల్ అధికారులు పందులు నివారణ చర్యలు తీసుకోండి అని మధిర ప్రజలు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పెడ చెవునా పడుతున్న ధోరణి ఏదో ఒక పెద్ద సంఘటన జరిగేంతవరకు నిద్ర వ్యవస్థలో మున్సిపాలిటీ అధికారులు మధిర మున్సిపాలిటీ పరిధిలో 75 సంవత్సరాల వృద్ధుడిపై పంది దాడి చేసిన సంఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. మున్సిపాలిటీలోని […]

Read More

జీతాలకు పైసల్లేవ్​..మందు మస్తు అమ్మాలె

February 28, 2023

రెండు రోజుల్లో రూ. వెయ్యి కోట్ల టార్గెట్​ జీతాలకు పైసల్లేవ్​..మందు మస్తు అమ్మాలెఆబ్కారీ శాఖకు రాష్ట్ర సర్కార్ ఆదేశాలురెండు రోజుల్లో రూ.వెయ్యి కోట్ల టార్గెట్​కొన్నిరోజులుగా తగ్గుతున్న సేల్స్​ఎందుకు తగ్గాయో ఈ నెల మొదటి వారంలోరిపోర్ట్​ తీసుకున్న సర్కారుఅయినా కొత్తగా టార్గెట్లు పెట్టి అమ్మకాలుసోమవారం ఒక్కరోజే రూ. 250 కోట్ల సేల్స్ఇయ్యాల రూ.500 కోట్లకుపైగా సరుకు డెలివరీ? రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు లిక్కర్ ఆదాయమే దిక్కవుతున్నది. రెండు నెలలుగా మద్యం సేల్స్​ పడిపోతుండటంతో ప్రభుత్వం పరేషాన్​ […]

Read More

ఆచార్య సినిమా సెట్ లో అగ్నిప్రమాదం

February 28, 2023

Acharya Movie Set Fire : ఆచార్య సినిమా సెట్ లో అగ్నిప్రమాదం Acharya Movie Set Fire : రంగారెడ్డి జిల్లా కోకాపేట్ లో చిరంజీవి నటించిన ఆచార్య సినిమా సెట్ లో అగ్నిప్రమాదం జరిగింది. సిగరెట్లు తాగి పడేయడంతో ధర్మస్థలి టెంపుల్ సెట్ లో మంటలు అంటుకున్నాయి. క్షణాల్లోనే చుట్టుపక్కల ప్రాంతాలకు మంటలు వ్యాపించాయి. దీంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని ఫైరింజన్లతో మంటలను ఆర్పివేశారు. […]

Read More

మా మొర ఆలకించండి.. కేటీఆర్ ముందు ఎస్ఐల ఆవేదన

February 28, 2023

మా మొర ఆలకించండి.. కేటీఆర్ ముందు ఎస్ఐల ఆవేదన మా ఆవేదన మా మొర ఆలకించండి మహా ప్రభో.. అంటూ 2009 బ్యాచ్ ఎస్ఐ ల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమోషన్ల కోసం 2009 బ్యాచ్ ఎస్సైలు కేటీఆర్ ని కలవడం జరిగింది. 13 సంవత్సరాలైనా ఇంకా ప్రమోషన్ రాలేదని వారి బాధను వెలిబుచ్చారు. దీని గురించి డీజీపీతో మాట్లాడి పరిష్కరిస్తానని మంత్రి కేటీఆర్ వారికి మాట ఇవ్వడం జరిగింది. మా మొర ఆలకించండి.. కేటీఆర్ ముందు […]

Read More

కొత్త సచివాలయం ఉస్మానియా ఆసుత్రికి ఇవ్వండి

February 28, 2023

New Secretariat: కొత్త సచివాలయం ఉస్మానియా ఆసుత్రికి ఇచ్చేయాలట.. సీఎంకు డాక్టర్స్ అసోసియేషన్ లేఖ New Secretariat: తెలంగాణ ప్రభుత్వం నిర్మాణం పూర్తి చేసి తొందరలోనే ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చేస్తోన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయ భవనాన్ని ఉస్మానియా ఆసుపత్రికి కేటాయించాలంటూ హెల్త్‭కేర్ రీఫార్మ్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ విషయమై తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్‭కు లేఖ సైతం రాసింది. ఇక ఉస్మానియా ఆసుపత్రి కొనసాగుతున్న ప్రస్తుత భవనాన్ని సచివాలయానికి వాడుకోవాలనే సూచన సైతం చేసింది. […]

Read More

బైరి నరేష్ పై మరోసారి అయ్యప్ప భక్తుల దాడి

February 27, 2023

పోలీసుల బండిలోనే బైరి నరేష్‌పై దాడి.. పోలీసులు వారించిన ఆగని హిందూ సంస్థ సభ్యులు గతంలో అయ్యప్పపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నాస్తికుడు బైరి నరేష్‌పై హిందూ సంస్థలకు చెందిన వ్యక్తులు పోలీసు వెహికల్‌లోనే ముకుమ్మడిగా దాడి చేసిన ఘటన సోమవారం హనుమకొండ గోపాలపురంలో జరిగింది. నడిరోడ్డుపై పోలీసు వెహికల్‌లో ఉన్న నరేష్‌పై పోలీసులు అడ్డుకుంటున్నప్పటికీ, లక్ష్యపెట్టకుండా వెహికల్ లోనే పిడిగుద్దలు గుద్దారు. వారి దాడి నుంచి నరేష్‌ను కాపాడేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించాల్సి వచ్చింది. వెహికల్‌లో […]

Read More
error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?