Month: November 2022

మొబైల్​ షాప్​ యజమానిపై కత్తితో దాడి.

November 30, 2022

మొబైల్​ షాప్​ యజమానిపై కత్తితో దాడి.. ఎక్కడంటే!సిద్దిపేట జిల్లాలో ఇద్దరు మొబైల్​షాప్​ యాజమానుల మధ్య ఘర్షణకు దారి తీసింది. ముందు పరస్పర మాటలతో ఠాగూర్ ​అనే మొబైల్​ షాప్​ యాజమాని సదరు మొబైల్​ షాప్​ యాజమాని.. రసూల్​పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చర్యలు చేపట్టారు. సిద్దిపేట జిల్లాలో ఇద్దరు మొబైల్​ షాప్​ యాజమానుల మధ్య వివాదం దాడులకు దారి తీసింది. ముందు మాటలతో మొదలైన గొడవ […]

Read More

CPI, CPM లు కేసీఆర్‌ వదిలిన బాణం? కవిత

November 30, 2022

కవితకు కౌంటర్‌.. CPI, CPM లు కేసీఆర్‌ వదిలిన బాణాలా?బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఎమ్మెల్సీ కవితకు కౌంటర్‌ ఇచ్చారు. కవిత చేసిన ట్వీట్‌ కు ఎమ్మల్యే ఈటెల స్పందించారు. షర్మిల తానా అంటే తందానా అని బీజేపీ నేతలు పరోక్షంగా ఆక్షేపించారు. వారు వదిలిన బాణం తానా అంటే తామర పువ్వులు అని ట్వీట్ చేసిన కవిత పై ఈటెల మండిపడ్డారు. షర్మిల బీజేపీ వదిలిన బాణమా? కాదా? అనేది పక్కన పెడితే ఆమెది ఒక […]

Read More

హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం..

November 30, 2022

హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం..అంతరాష్ట్ర ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులుకాలం మారుతుంది. సాంకేతికత రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతుంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని బాగా కష్టపడి మంచి స్థాయిలో ఉండాల్సిన యువత డ్రగ్స్ కు బానిసలా తయారవుతున్నారు. మత్తుకు అలవాటు పడి యువత జీవితాన్ని చిత్తూ చేసుకుంటున్నారు. తల్లిదండ్రుల కళ్లు గప్పి గంజాయిని వాడుతున్నారు యువత. ఈ విషయం తెలియని తల్లిదండ్రులు తమ పిల్లలు బాగానే ఉంటున్నారనే భ్రమలో ఉండిపోతున్నారు. వీరిని ఆసరాగా చేసుకుంటున్న అంతరాష్ట్ర ముఠాలు […]

Read More

పెళ్లి సంబురాల్లో విషాదం.. డ్యాన్స్​ చేస్తూనే…

November 30, 2022

పెళ్లి సంబురాల్లో విషాదం.. డ్యాన్స్​ చేస్తూనే కుప్పకూలిన వ్యక్తి!Internet desc ; పెళ్లి సంబురాల్లో అంతా ఉన్నారు. కొంతమంది డ్యాన్స్​ చేస్తూ హంగామా చేస్తున్నారు. అయితే ఓ 40 ఏళ్ల వ్యక్తి ఉత్సాహంతో స్టెప్పులేస్తూనే ఉన్నట్టుండి కుప్పకూలాడు. అందరూ అయ్యో ఏమైందంటూ ఉరుకులు, పరుగుల మీద వచ్చి చూశారు. అయితే.. అప్పటికే అతని ప్రాణాలు అనంతవాయువుల్లో కలిశాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జరిగింది. ఓ పెళ్లి కార్యక్రమంలో డ్యాన్స్ చేస్తూ 40 ఏళ్ల వ్యక్తి చనిపోయాడు.. […]

Read More

బాలికపై అత్యాచారం..కీచకుడిగా మారిన ప్రిన్సిపల్‌

November 30, 2022

బాలికపై అత్యాచారం..కీచకుడిగా మారిన ప్రిన్సిపల్‌ విద్యాబుద్ధులు నేర్పాల్సిన పాఠశాల ప్రిన్సిపల్‌ కీచకుడిగా మారాడు. వయస్సు మరిచిపోయి మృగంలా ప్రవర్తించాడు. కన్న కూతురిలా చూసుకోవాల్సిన విద్యార్థినిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. తోటి విద్యార్థులు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడుతుండగా చూసి.. వారిని తరిమేసి తన కోరిక తీర్చుకున్నాడు. సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేసిన ఈ ఘటన బిహార్‌లోని కైమూర్‌లో జరిగింది. కైమూర్‌ ఎస్పీ రాకేశ్‌ కుమార్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. పిప్రా గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలిక స్థానిక ప్రభుత్వ పాఠశాలలో […]

Read More

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై గ్యాంగ్ రేప్

November 30, 2022

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై గ్యాంగ్ రేప్ బెంగళూరులో దారుణం జరిగింది. కేరళకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై గ్యాంగ్ రేప్ జరిగింది. ఓ యువతి.. బెంగళూరులో సర్వీసులు అందిస్తున్న ర్యాపిడో సంస్థకు చెందిన బైక్ ఎక్కింది. ఆమెను ట్రాప్ చేసిన బైక్ డ్రైవర్, అతని స్నేహితుడు ఆమెను గ్యాంగ్ రేప్ చేసినట్లు తెలిసింది. ఆమె వెళ్లాల్సిన వైపు బైకును నడపకుండా.. ట్రాఫిక్ జామ్ ఉందంటూ దారి మళ్లించిన డ్రైవర్.. ఆమెను ఓ ఇంటికి తీసుకెళ్లి.. బలవంతంగా లైంగిక దాడికి […]

Read More

తెలంగాణ లో మొగిన జాబ్ జాతర మరో 16,940 పోస్టులకు గ్రీన్ సిగ్నల్

November 30, 2022

తెలంగాణలో వరుసగా వివిధ పోస్టులకు నోటిఫికేషన్లు వస్తూనే ఉన్నాయి.. అయితే, నిరుద్యోగులకు మరో శుభవార్త.. త్వరలోనే భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు రాబోతున్నాయి.. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ వెల్లడించారు.. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు వివిధ శాఖల్లో వివిధ కేటగిరీల కింద 60,929 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్న ఆయన.. మరో 16,940 పోస్టుల నియామకానికి త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు ప్రకటించారు.. డైరెక్ట్ […]

Read More

ఆదర్శ పాఠశాలలో విద్యార్దినులను చితకబాదిన ఉపాద్యాయురాలు

November 30, 2022

ఆదర్శ పాఠశాలలో చితకబాదిన ఉపాద్యాయురాలు సీకే న్యూస్ కామారెడ్డి ప్రతినిధి కామారెడ్డి జిల్లా రాష్ట్ర సరిహద్దు మద్నూర్ మండల కేంద్రంలోని మెనుర్ గ్రామంలో ఆదర్శ పాఠశాలలో మరియు జూనియర్ కళాశాల లో మంగళవారం మేనుర్ పాఠశాలలో టీచర్ ఆగయిత్యం వలన విద్యార్థులపై జరిగిన ఘటన, నేటి బాలలే రేపటి పౌరులు అనే విధంగా విద్య బుద్ధులు విద్యార్థులకు పాఠ్య పుస్తక జ్ఞానము అందించి బావి పౌరులుగా చిర్చిదిద్దాలసిన ఉపాధ్యాయురాలు విచక్షణ రహితంగా విద్యార్థినిలను కొట్టడం జరిగింది. పాఠాలు […]

Read More

స్టేజీ మీద, అందరూ చూస్తోండగా ఎడం కాలి చెప్పుతో చితగ్గొట్టింది..!!

November 29, 2022

స్టేజీ మీద, అందరూ చూస్తోండగా ఎడం కాలి చెప్పుతో చితగ్గొట్టింది..!! న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన శ్రద్ధ వాకర్ హత్యోదంతంలో కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఆఫ్తాబ్ పూనావాలాను ఢిల్లీ పోలీసులు పాలిగ్రఫీ పరీక్షలను నిర్వహించారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో పాలిగ్రఫీ పరీక్షలను చేపట్టారు పోలీసులు. దీనికి సంబంధించిన పూర్తి నివేదిక ఇంకా అందాల్సి ఉంది. దేశం మొత్తాన్నీ దిగ్భ్రాంతికి గురి చేసిన ఈ కేసులో తీగ లాగుతున్న కొద్దీ డొంక […]

Read More

కంటతడి పట్టుకున్న టిఆర్ఎస్ కార్పొరేటర్

November 29, 2022

ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి కులం పేరుతో తిడుతున్నడు : బొంతు శ్రీదేవి ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి కులం పేరుతో తిడుతున్నడు : బొంతు శ్రీదేవి ఉప్పల్ సెగ్మెంట్​లో బయటపడ్డ టీఆర్ఎస్​ నేతల మధ్య విభేదాలుకుషాయిగూడలో మోడ్రన్ దోబీఘాట్​ను ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డిఆయన వెళ్లిపోయాక మళ్లీ ప్రారంభించిన మాజీ మేయర్కుషాయిగూడ ఉప్పల్ సెగ్మెంట్ పరిధి చర్లపల్లి డివిజన్​లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలకు ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి సమాచారం ఇవ్వట్లేదని.. ప్రొటోకాల్ పాటించట్లేదంటూ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి ఆరోపించారు. […]

Read More
error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?