మరో పదిరోజుల్లో పెళ్లి..ఆమెతో వివాహేతర సంబంధం..ఆ తర్వాత! ఖమ్మం: వివాహేతర సంబంధాలు కుటుంబాలను బజారున పడేస్తున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహితతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ యువకుడిపై దాడి జరిగింది. ఈ క్రమంలో అతడు మృతిచెందడం కలకలం సృష్టించింది. కాగా, యువకుడికి 20 రోజుల క్రితమే ఎంగేజ్మెంట్, జూన్ 9వ తేదీన పెళ్లి జరగాల్సి ఉంది.వివరాల ప్రకారం…….. అల్లిపురానికి చెందిన నల్లగట్ల నవీన్ ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కాంట్రాక్టు పద్ధతిలో […]
Read Moreకేటీఆర్‌కు పట్టాభిషేకం..విజయదశమికి కేసీఆర్ ముహూర్తం?? తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రస్తుతం జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. ఆయన కుమారుడు కేటీఆర్‌కు రాజకీయంగా ఎటువంటి ఇబ్బందులు లేవు.మంత్రిగా, పార్టీ నేతల సమర్థవంతమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. అంతేకాకుండా పార్టీ మొత్తం ఇప్పుడు కేటీఆర్ అధీనంలో ఉందని చెప్పవచ్చు. కేటీఆర్‌ను ముఖ్యమంత్రిగా చేయడానికి ఇంతకంటే మంచి తరుణం ఉండదని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర సమితి వర్గాలు వెల్లడించాయి. అంతా అయిపోయిందనుకున్న తరుణంలో వాయిదా వేసిన కేసీఆర్ గతంలో […]
Read Moreఅత్యవసర స్థితిలో డబ్బు అవసరమైతే రుణం పొందేందుకు ఉన్న సురక్షితమైన, సులభమైన మార్గాల్లో గోల్డ్ లోన్ ఒకటి. బంగారు ఆభరణాలు, నాణేలపై కొద్దిపాటి పేపర్ వర్క్‌తో, తక్కువ వడ్డీ రేటుతో బంగారంపై రుణాలు లభిస్తున్నాయి. 18 నుంచి 24 క్యారెట్ల బంగారాన్ని బ్యాంకు వద్ద ఉంచి మీ వ్యాపారం లేదా ఇతర అవసరాల కోసం రుణం తీసుకోవచ్చు. బంగారం స్వచ్ఛతను తనఖీ చేసి రుణ మొత్తాన్ని బ్యాంకులు నిర్ణయిస్తాయి. వడ్డీ రేటు బ్యాంకును బట్టి మారుతుంటుంది. 7 […]
Read Moreపల్నాడు జిల్లాలో సోమవారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పల్నాడు జిల్లా రెంటచింతల వద్ద ప్రయాణికులతో వెళ్తున్న మినీ వ్యాన్ ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఘటనలో 9 మంది మృతి చెందారు.మరికొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మరో ఐదు నిముషాల్లో ఇంటికి చేరుకుంటామని భావించిన ప్రయాణికులకు ఊహించని విధంగా ప్రమాదం ఎదురైంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాలు మేరకు..శ్రీశైలం నుంచి ప్రయాణికులతో వస్తున్న టాటా ఏస్ వాహానం.. రెంటచింతల కరెంట్ ఆఫీస్ వద్ద […]
Read Moreటాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha), విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కలిసి ఖుషి (Kushi) సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమా షూటింగ్ కశ్మీర్‌లో(Kashimir) వేగంగా జరుగుతుంది. అయితే ఈ క్రమంలో ఓ సీన్ తీస్తుండగా. సమంతా, విజయ్ దేవరకొండ షూటింగ్‌లో గాయపడినట్లు సమాచారం. జాతీయ మీడియా కథనాల ప్రకారం గాయపడ్డ వీరిద్దరినీ వెంటనే ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించినట్లు తెలుస్తోంది. హిందుస్థాన్ టైమ్స్ నివేదిక ప్రకారం, ఒక యాక్షన్- ప్యాక్డ్ సన్నివేశం […]
Read MoreBoy Falls In Borewell: ఆరేళ్ల బాలుడు మూడు వందల అడుగుల లోతున్న బోరుబావిలో పడ్డ ఘటన పంజాబ్‌లో ఆదివారం జరిగింది. హోషియార్‌పూర్ పరిధిలోని గద్రివాలా గ్రామంలో ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు ఈ ఘటన జరిగింది. బోరుబావికి సమీపంలో ఆడుకుంటున్న బాలుడి వెంట వీధి కుక్కలు పడటంతో, వాటిని తప్పించుకునేందుకు వేగంగా పరుగెత్తాడు. ఈ క్రమంలో బోరుబావిలో పడిపోయాడు. బాలుడిని పైకి లాగేందుకు ఒక క్లిప్ ద్వారా ప్రయత్నాలు చేశారు. అయితే, అది సాధ్యపడలేదు. బాలుడు […]
Read MoreIFS Vivek Kumar: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్)గా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి వివేక్ కుమార్ నియమితులయ్యారు. జాయింట్ సెక్రటరీ స్థాయిలో ప్రధాన మంత్రికి ప్రైవేట్ సెక్రటరీగా సేవలు అందించనున్నారు. ఈమేరకు శనివారం ఉత్తర్వులు వెలువడ్డాయి. వివేక్ కుమార్ ను మోదీకి పీఎస్ గా నియమించాలన్న ప్రతిపాదనకు కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. వివేక్ కుమార్, ఐఎఫ్ఎస్ ను ప్రధానమంత్రి కార్యాలయంలో జాయింట్ సెక్రటరీ స్థాయిలో నియమించే ప్రతిపాదనకు […]
Read MoreAmit Shah to Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా విమర్శలు గుప్పించారు. ఇటలీ కళ్లద్దాలు తీసి, దేశంలో జరుగుతున్న అభివృద్ధిని చూడాలని రాహుల్‌కు చురకలంటించారు. అరుణాచల్ ప్రదేశ్‌లో ఆదివాంర జరిగిన ఒక కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీతోపాటు రాహుల్ పైనా విమర్శలు చేశారు. ”ఎనిమిదేళ్లలో మోదీ ఏం చేశాడని కాంగ్రెస్‌లోని కొంతమంది మిత్రులు అడుగుతుంటారు. కానీ, ఇక్కడున్న (అరుణాచల్ ప్రదేశ్) మీరంతా […]
Read Moreవరంగల్ రైతు డిక్లరేషన్ ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ ‘రైతు రచ్చబండ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం వికారాబాద్ జిల్లా కోడంగల్ నియోజకవర్గంలో పర్యటించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్ పై మరోసారి విమర్శలు గుప్పించారు రేవంత్ రెడ్డి. తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్ సార్ సొంతూరు అక్కంపేట లో అభివృద్ధి శూన్యంమని…. ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయకుండా… ఉనికే లేకుండా చేశారని విమర్శించారు. తుంకి మెట్ల లో […]
Read Moreమహారాష్ట్రలో ఘోర రోడ్డు ప‍్రమాద ఘటన చోటుచేసుకుంది. ఓ ఆయిల్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాద వార్త తెలుసుకున్న స్థానికులు, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ట్యాంకర్ నుంచి లీకైన వంట నూనె కోసం ఎగబడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. వివరాల ప్రకారం.. ముంబై-అహ్మాదాబాద్ జాతీయ రహదారిపై పాల్ఘర్ జిల్లాలోని తవా గ్రామ సమీపంలో 12వేల ఆయిల్ తరలిస్తున్న ఓ ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. గుజరాత్‌లోని సూరత్ […]
Read More