20 ఎలక్ట్రిక్ స్కూటర్లు దగ్ధం, మూడు వారాల్లో ఐదో ఘట Electric Scooters: మహారాష్ట్రలోని నాశిక్ లో 20 ఎలక్ట్రిక్ స్కూటర్లు దగ్ధమైన ఘటన యావత్ దేశాన్ని వణికిస్తోంది.నుంచి బెంగళూరుకు ఎలక్ట్రిక్ స్కూటర్లను ట్రాన్స్‌పోర్ట్ చేస్తుండగా ఈ దుర్ఘటన నమోదైందని అధికారులు చెబుతున్నారు. ఘటనపై ఆరా తీసేందుకు కంపెనీ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది. ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు చెబుతున్నారు. కంటైనర్ లో మొత్తం 40 స్కూటర్లు ఉన్నట్లుగా చెబుతుండగా మొత్తం అన్నింటికీ డ్యామేజ్ అయినట్లు తెలుస్తోంది. […]
Read Moreమన సినిమా తారలు రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజా మొదట సినిమాల్లో రాణించారు.ప్రేమతపస్సు సినిమా ద్వారా రంగ ప్రవేశం చేసిన ఆమె సర్పయాగంతో విజయం అందుకుని ఇక వెనుదిరిగి చూడలేదు. అందరు స్టార్ హీరోలతో నటించి తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్నారు. టీడీపీతో రాజకీయం అరంగేట్రం చేసిన రోజా తరువాత వైసీపీలో చేరి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం మంత్రిగా ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ సృష్టించిన ప్రభంజనం తెలిసిందే. […]
Read More